జగన్నాధపురం కెనాల్ లో అగ్నిప్రమాదానికి
iraila 16, 2021
TV77తెలుగు కాకినాడ:
కాకినాడ జగన్నాధపురం కెనాల్ లో అగ్నిప్రమాదానికి గురైన ఫిషింగ్ బోట్.రేపు వేటకు బోటును సిద్ధం చేసుకునే పనుల్లో మోటార్ నుండి వచ్చినా మంటలు.బోట్లో డీజిల్ టిన్లు వలన ఎగసి పడుతున్న మంటలు మంటలు అదుపు చేస్తున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది. 10 మంది మత్యకారులు బోట్ లో నుండి కెనాల్ దూకి వేయడంతో తప్పిన ప్రమాదం.