తాజా హెల్త్ బులిటెన్
iraila 11, 2021
TV77తెలుగు హైదరాబాద్:
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.అయితే,కాలర్ బోన్ విరిగిందని,శరీరంలో అంతర్గతంగా గాయాలేవీ లేవని తెలిపారు.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సని అవసరం లేదన్నారు.కాలర్ బోన్ విరగడంతో సాయి తేజ్‍కు వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నారు.ప్రస్తుతం సాయి తేజ్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో 48 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు..