భారీగా గుట్కాలు సిగిరెట్లు మత్తు పదార్థాలు స్వాధీనం

TV77తెలుగు అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో మండలానికి చెందిన మీడియా రిపోర్టర్ ఇచ్చిన సమాచారంతో భారీగా గుట్కాలు సిగిరెట్లు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్న అనపర్తి పోలీసులు సుమారు 5 లక్షల పైగా ఉండవచ్చని అంచనా. మండపేట కు చెందిన ఒక వ్యాపారి పెడపర్తి లో నిల్వ చేసినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న ప్యాకెట్లను లారీలో అనపర్తి పోలీస్ స్టేషన్ కు తరలింపు.