పాఠశాలలో పెరుగుతున్న కరోనా
iraila 04, 2021
TV77తెలుగు నెల్లూరు:జిల్లాలోని కోట మండలం చిట్టేడులోని గురుకుల పాఠశాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 26 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వారంతా గూడూరు ఏరియా ఆసుపత్రిలోని క్వారంటైన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.