హుంక్కంపేట పంచాయితీలో కోవిడ్ టీకాలు

TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్: స్థానిక హుంక్కంపేట పంచాయతీలో కార్యాలయం వద్ద సోమవారం కోవిడ్, టీకాలు కార్యక్రమం జరిగింది. ప్రాథమిక వైద్య ఆరోగ్య సిబ్బంది, స్థానిక సచివాలయం సిబ్బంది సహకారంతో మొదటి డోసు కోవిడ్ టీకాలు వేశారు 18 సంవత్సరాల పై బడిన వారికి ఆధార్ కార్డు అనుసంధానం తో సుమారు మూడు వందల మందికి కోవిడ్ టీకాలు వేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కాశీ విశ్వనాథం పంచాయతీ సిబ్బంది ఏ ఎం ఎం లు తదితరులు పాల్గొన్నారు.