డాక్టర్ మాధవీలత పై కత్తితో దాడి

TV77తెలుగు గుంటూరు: నరసరావుపేటల మండలం పాలపాడు లో దారుణం. మహిళా డాక్టర్ మాధవీలత పై కత్తితో దాడి చేసిన పగడాల రమేష్ అనే యువకుడు.డాక్టర్ మాదవీలత మెడపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిన పగడాల రమేష్. రక్తపు దారలతో ప్రాణాపాయస్తితిలో వైద్యురాలు మాధవి లత.బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్.