అలిపిరి పోలీసుల అదుపులో ఉన్న దొంగ పరార్. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన. జరిగింది నగరంలో పలు చోరీ కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తింపు..
జీవకోనలో స్కూటర్ చోరీ చేస్తుండగా రెడ్ హ్యాండ్‌గా దొంగను పోలీసులకు పట్టించిన స్థానికులు. పి ఎస్ నుంచి పరారైన నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు