స్ఫృహలోకి వచ్చిన సాయితేజ్ నొప్పిగా ఉంది

TV77తెలుగు హైదరాబాద్: స్ఫృహలోకి వచ్చిన సాయితేజ్ కుటుంబ సభ్యులతో ఒకే ఒక్క మాట మాట్లాడినట్లుగా తెలుస్తోంది.వీడియో కాల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడిన సాయితేజ్ నొప్పిగా ఉంది అని మాత్రమే మాట్లాడినట్లుగా తెలుస్తోంది.సాయితేజ్ ఆ మాట తప్ప మరేం మాట్లాడలేదని,అసలు మాట్లాడే పరిస్థితిలో తేజ్ లేడని డాక్టర్లు చెబుతున్నారు.అందుకే సాయితేజ్ దగ్గరకి కుటుంబ సభ్యులకు కూడా డాక్టర్లు అనుమతి ఇవ్వడం లేదని,కేవలం వీడియో కాల్ ద్వారానే సాయితేజ్‌ని కుటుంబ సభ్యులకు డాక్టర్లు చూపిస్తున్నట్లుగా తాజాగా అందుతోన్న సమాచారం.