సన్‌రైజర్స్ కు మరో ఓటమి ఎదురైంది. పంజాబ్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పరాభవాన్ని మూటగట్టుకుంది. చివర్లో హోల్డర్ సిక్సర్లతో విరుచుకుపడినా గెలుపు తీరానికి మాత్రం చేర్చలేకపోయాడు. 20 ఓవర్లలో 120 పరుగులే చేసి 5 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమి పాలైంది.
Copyright (c) 2021 tv 77 telugu All Right Reseved : Owned By Subramanyam cell:9985269899