ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లో మెగా వాక్సినేషన్
iraila 17, 2021
TV77తెలుగు ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లో మెగా వాక్సినేషన్.!!!
ఒకటి,రెండు డోసులను సిద్ధం చేసిన వైద్య శాఖ అధికారులు.!!
కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.ఇబ్రహీంపట్నం ప్రజల కోసం మొత్తం 4 వెలు వ్యాక్సిన్ లను అధికారులు అందుబాటులో ఉంచారు.కోవిషీల్డ్ మొదటి, రెండవ డోస్ లను అధికారులు అందుబాటులో ఉంచారు.కావాల్సిన వారు ఆసుపత్రి అధికారులను సంప్రదించాలి ఇబ్రహీంపట్నం మెడికల్ ఆఫీసర్ సుధాప్రసూజ ప్రకటించారు.
సత్య.
రిపోర్టర్
మైలవరం