గణేష్ ఊరేగింపులో కరెంటు తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సత్తుపల్లి పట్టణ మరియు గ్రామ ప్రజలకు సత్తుపల్లి పోలీసు వారు తెలియజేయునది ఏమనగా, గణేష్ ఉత్సవ కమిటీ వారు పైన పెట్టిన వీడియోను చూసి ప్రతి ఒక్కరు గణేష్ ఊరేగింపులో కరెంటు తీగల పట్ల అప్రమత్తంగా ఉండగలరని తెలియజేయునది. ఇట్లు. ఏ. రమాకాంత్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సత్తుపల్లి పోలీస్ స్టేషన్