పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణ్ జీ
iraila 02, 2021
TV77తెలుగు పవన్ కళ్యాణ్ గురించి
పవన్ కల్యాణ్, తెలుగు సినీనటుడు, నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయవేత్త.ఇతని తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి, 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య.సినిమా పరిశ్రమలోని అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు.[1] ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.
పూర్తి వివరాలు
జననం
కొణిదెల కల్యాణ్
(సెప్టెంబరు 2, 1971)
బాపట్ల , ఆంధ్రప్రదేశ్.
తల్లి_పేరు
అంజనా దేవి
తండ్రి_పేరు
కొణిదెల వెంకట రావు
ఉద్యోగం = పోలీస్ కానిస్టేబుల్
బిరుదు(లు)
పవర్ స్టార్
వేరేపేరు(లు)
కల్యాణ్ బాబు
వృత్తి
సినిమా
నివాసం
హైదరాబాద్ తెలంగాణ
భార్య / భర్త(లు)
నందిని (మొదటి భార్య, విడాకులు)
రేణుదేశాయ్(రెండవ భార్య, విడాకులు)
అన్నా లెజ్‌నేవా (మూడవ భార్య) ప్రస్తుత భార్య