ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి

TV77తెలుగు చిత్తూరు: నాగలాపురం లోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రంచ్ కాలువలో ఈతకు వెళ్ళి మునిగిపోయి ఇద్ధరు చిన్నారులు ప్రమాదవశాత్తు‌ మృతి చెందినట్లు స్థానికుల సమాఛారం.మృతులు తయ్యబ్, ఆరిఫ్ లు స్థానిక పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్నారని ,కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.