తండ్రి ని హత మార్చిన కొడుకు

TV77తెలుగు ఉప్పలగుప్తంలో: తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తంలో దారుణం ఉప్పలగుప్తం మండలం వానపల్లి పాలెంలో తండ్రి ని హత మార్చిన కొడుకు.సెల్ ఫోన్ కొనడానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రి బొంతు జయరాజ్ ను (58) కత్తితో నరికి చంపిన రెండవ కొడుకు రవి తల్లి గల్ఫ్ లో పనిచేస్తూ ఇటీవలే 30 వేలు పంపింది.వాటిలో 5 వేలు సెల్ ఫోన్ కొనడానికి ఇవ్వమని తండ్రితో గొడవపడిన రవి.అప్పులు తీర్చిన తరువాత కొంటానని చెప్పిన తండ్రి తో గొడవపడ్డ రవి. ఆదివారం రాత్రి తండ్రి నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతు, తలపై దాడి.సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అమలాపురం రూరల్ సీఐ సురేష్ బాబు, ఎస్ ఐ వెంకటేశ్వర రావు, కేసు నమోదు.