గణపతి నవరాత్రులు ఊరేగింపులో వీడియో లు ఫోటో తీసిన ఆకతాయిలు ని మందలించిన బాల గణపతి యూత్ కమిటీ

TV77తెలుగు కొయ్యలగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా.కొయ్యలగూడెంలో తూర్పు పేట రామాలయం దగ్గర గణపతి నవరాత్రులు ఊరేగింపులో గత సోమవారం, నాడు ఊరేగింపు కార్యక్రమం లో మహిళలు పాల్గొనగా కొంతమంది ఆకతాయిలు మహిళలను వీడియోలు ఫోటోలు తీస్తుండగా బాల గణపతి యూత్ కమిటీ సభ్యులు అతనను మందలించి అక్కడి నుంచి అతనిని పంపించేశారు. ఊరేగింపు జరుగుతుండగా సుమారు 300 మంది కమిటీ వారిపై చెయ్యి చేసుకుని వారి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఊరేగింపు అయిపోయిన రెండు రోజుల తర్వాత కమిటీ వారు ఆలయం దగ్గర కూర్చుని ఉండగా కొంతమంది యువకులు సుమారు పది మందికి పైగా వచి కమిటీ వారి మీద దురుసుగా ప్రవర్తించారు విషయం తెలుసుకున్న కమిటీవారు,మహిళలు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకుని వారి మీద ఫిర్యాదు చేశారు