మల్కిపురం లో లారీ డి
iraila 18, 2021
TV77తెలుగు మల్కాపురం:
విశాఖపట్నం మల్కాపురం. డాక్ యార్డ్ సబ్ స్టేషన్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొనటంతో షిప్ యార్డ్ కాలనీ చెందిన అభిలాష్ అనే 27 సంవత్సరాలు వ్యక్తి మృతి. కేసు దర్యాప్తు చేస్తున్న మల్కాపురం పోలీసులు.