గుంటూరు..సత్తెనపల్లి పట్టణంలో దారుణం
ఇద్దరు మహిళలు దారుణ హత్య.చేసిన దుండగులు
నాగార్జున నగర్ లో ఇంట్లో ఉన్న తల్లి కూతురు లను పొడిచి చంపిన వైనం అక్కడిక్కడే ఇంట్లోనే మృతి చెందిన ప్రత్యూష,పద్మావతి లు.పోలం వివాదం లో హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ఇద్దరు మహిళలు దారుణ హత్య
abuztua 28, 2021