ఏపీ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి మాటమార్చింది

విశాఖను పేర్కొన్న ఏపీ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి మాటమార్చింది. ఏపీ రాజధాని విశాఖ అంటూ లోక్‌సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన లోక్‌సభ సమావేశాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ రాజధానిగా వైజాగ్‌ను కేంద్రం సూచించింది. పెరిగిన పెట్రోల్‌ ధరల ప్రభావం రాష్ట్రాల్లో అంచనా వేశారా అంటూ… ఎంపీ కుంభకుడి సుధాకరన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది....