పోలీసులకి చేతులకి భారీ నగదు స్వాధీనం
abuztua 27, 2021
తూర్పు గోదావరి జిల్లా...
భారీగా నగదును స్వాధీనం. కె.గంగవరం కోటిపల్లి-కూళ్ళ ఏటుగట్టు దగ్గర సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ అనుమానితుడి దగ్గర ఎలాంటి ధృవపత్రాలు లేని 1,23,50,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి ఐటీ అధికారులకు నగదును గంగవరం పోలీసులు అప్పగించారు......