విద్యార్థులకు కరోన

విజయనగరం... నెల్లిమర్ల మండలంలో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రభుత్వ ఆదేశంపై మండలంలోని రెండు పాఠశాలల్లో మూడు రోజుల కిందట విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. వాటి ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఐదుగురికి కరోనా ప్రబలినట్లు కొండవెలగాడ పీహెచ్‌సీ వైద్యురాలు గాయత్రీదేవి ధ్రువీకరించారు. సంబంధిత విద్యార్థులకు 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు....