విద్యార్థినికి కరోనా పాజిటివ్
abuztua 27, 2021
కృష్ణాజిల్లా...
పమిడిముక్కల మండలం ఆగినపర్రు జిల్లాపరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో పాఠశాలలోని మిగితా విద్యార్థులకు కరోనా పరీక్షలను విద్యాశాఖ అధికారులు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను హోమ్ ఐసోలేషన్‌కు పంపించి వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. స్కూల్‌ను ఉపాధ్యాయులు శానిటైజేషన్ చేయించారు....