Ez dauka izenbururik
abuztua 27, 2021
పశ్చిమగోదావరి జిల్లా...
కామవరపుకోట,
తుపాకితో అన్నను కాల్చి చంపిన తమ్ముడిని అరెస్టు చేసిన ట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ డాక్టర్ డి.రవికిరణ్ తెలిపారు. గురువారం తడికలపూడి పోలీస్ స్టేష న్‌లో ఆయన విలేకరుల తో మాట్లాడుతూ మండ లంలోని వీరంపాలేనికి చెందిన కూతాడ రాజేష్ ను అతని తమ్ముడు కృష్ణమోహన్ బుధవారం హతమార్చాడని, నింది తుడు కృష్ణమోహన్‌ను అరెస్టు చేసి, నాటు తుపాకిని స్వాధీనం చేసు కున్నట్టు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం నింది తుడ్ని కోర్టులో హాజరు పరుస్తామ న్నారు. చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు, తడికల పూడి ఎస్‌ఐ కె.వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.