ఘోర రోడ్డు ప్రమాదం.
abuztua 30, 2021
*TV77తెలుగు*
ప్రకాశంజిల్లాలో..
ఘోర రోడ్డు ప్రమాదం.
తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం రోడ్ పై చనిపోయిన గేదెపైకి ఎక్కిన టాటా మ్యాజిక్ అదుపుతప్పి టిప్పర్ ను ఢీకొన్న టాటా మ్యాజిక్ ఆటో,ఆటోలో ప్రయణిస్తున్న సుమారు పద్నాలుగు మంది ప్రయాణికులు అక్కడికక్కడే నలుగురు మృతి మరో పది మందికి తీవ్రగాయాలు క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలింపు
ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు..