కడప జిల్లాలో 2 రోజుల పాటు సిఎం
abuztua 30, 2021
*TV77తెలుగు*
అమరావతి...
ఎల్లుండి నుంచి కడప జిల్లాలో 2 రోజుల పాటు సిఎం జగన్ పర్యటన చేయనున్నారు. సెప్టెంబర్ 1న తాడేపల్లి నుంచి కడపకు సిఎం జగన్ బయలుదేరనున్నారు. సెప్టెంబర్ 2న ఇడుపులపాయలో వైఎస్సార్ కు జగన్ నివాళులు అర్పిస్తారు. ఈ నేపధ్యంలో సిఎం జగన్ రేపు సిమ్లా నుండి రాష్ట్రానికి తిరిగి రానున్నారు....